ఒక ఆసామి తన పొరుగు ఆసామి వద్ద ఒక కుండ అరువు తీసుకున్నాడు. అందులో వెన్న కాచుదామని అతను నిప్పు చేస్తూండగా ఎక్కడినుంచో పిల్లి వచ్చి కుండపైన కాళ్లు పెట్టి లేచి నిలబడింది. అది
వర్గం: చిట్టి కథలు
ఎవరు జూదగాడు?
హేలాపురిలో ఒకప్పుడు ధనంతో జూదం ఆడటం పెద్ద నేరంగా పరిగణింపబడేది. ధనం ఒడ్డి జూదం ఆడుతూ రక్షక భటులకు పట్టుబడిన వారికి కఠినమైన శిక్ష విధించబడేది. ఒకసారి ఓ నలుగురు ఆసాములు రచ్చబండ దగ్గర,
చెడ్డ శిష్యుడు
ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఒకడుండేవాడు. అతడి దగ్గిర మల్లవిద్య నేర్చుకు నేందుకు అనేక ప్రాంతాల నుంచి యువకులు వస్తుండేవారు. వస్తాదుకు నూట నలభై ఒక్క కుస్తీ పట్లు తెలుసు. వాటిలో నూట
తాజెడ్డకోతి
పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు వద్ద అనేకమంది శిష్యులు శిష్యరికం చేస్తుండేవారు. ఒకనాడు గురువుగారింట్లో వంట చెరుకు అయిపోయింది. అందుచేత శిష్యులందరూ ఎండుకట్టెలు ఏరుకురావటానికి దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లారు. ఈ శిష్యులలో
రెండు విందులు
ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ, దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు.
తొమ్మిది నుండి తొంభై
తెల్లారింది, బెడ్ మీద కామేశ్వరం కళ్లు విప్పగానే హరీష్ గుర్తుకు వచ్చి రాత్రి చెప్పిన విషయం ఏం చేశాడో తెలుసుకోవాలన్న ఆతృతతో టేబుల్ మీద ఉండే ఫోన్ కోసం వెతికాడు. అది కనబడలేదు. పొరపాటున