సమయజ్ఞత

కామశీర దేశాన్ని విక్రమసేనుడు పరిపాలి స్తున్న కాలం అది. ఒకనాడు విక్రమసేనుడు కొలువు తీర్చి పండితగోష్ఠి నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఘూర్జరదేశం నుంచి వచ్చిన ఒక పండితుడు, తాను సంస్కృతంలో రచిం చిన ఒక

చదవుట కొనసాగించు

అన్నదమ్ములు

అనగా అనగా వొకవూళ్లో రామయ్య, సోమయ్య అని యిద్దరు అన్నదమ్ము లుండేవాళ్లు. రామయ్య పెద్దవాడు; తెలివిగలవాడు. సోమయ్య చిన్న వాడు; అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతులబిడ్డ. అందుచేత గర్వంగా వుండేది. సోమయ్య భార్య బీదయింటి

మేకల హనుమంతు

రంగాపురంలోని హనుమంతు తన ఇరవై యవ యేట ఒక పడవ ప్రమాదంలో తల్లి దండ్రులను పోగొట్టుకున్నాడు. బతుకు తెరు వుకు దిక్కుతోచక నిలబడ్డ హనుమంతును, అతడి తండ్రి స్నేహితుడు నాగయ్య చేరదీసి ఆదరించాడు. నాగయ్య

యుద్ధతంత్రం

కళింగ దేశాన్ని పరిపాలించే చంద్రహాసుడు విహార యాత్రకు రాజధానికి సమీపాన ఉన్న అరణ్యానికి సపరివార సమేతంగా వెళ్ళాడు. అతని వెంట కొద్ది మంది సైనికులు, ఆ నోద్యోగులు కూడా ఉన్నారు. విహారయాత్ర ముగించుకుని చంద్రహాసుడు

నమ్మదగిన కల

పూర్వం ఇంద్రప్రస్థనగరంలో ఒక గొప్ప ధనికుడుండేవాడు. కొంత కాలం సుఖాలలో మునిగి తేలినాక, ఆయనకు రోజులు కలిసిరాక, ఉన్న ఆస్తి యావత్తూ పోయింది. ఒకప్పుడు గొప్పగా బతికిన వాడు కాస్తా ఇప్పుడు పూర్తిగా బీదవాడైపోయాడు.

సజీవ దేవుడు

భర్త రాము పనీపాటా లేకుండా తోటలో కూర్చుని ఉండటం చూసిన అంజలికి చిర్రెత్తుకొచ్చింది. చిరాకుపడుతూ భర్తను పిలిచి, ‘ఏమయ్యా! పగటి కలలు కనడం కట్టిపెట్టి, పట్టణానికి వెళ్లి ఈ వారానికి సరిపడే సరు కులు

1 2