సూతుడూ – శౌనకాది మునులూ

నైమిశారణ్యంలో ఉండే మునులకు సూతుడు, తాను వ్యాసుడిద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు. ఒకనాడు శౌనకుడు సూతుణ్ణి దేవీభాగవత పురాణం చెప్పమని కోరాడు. సూతుడు సరేనని మునులకు దేవీభాగవత పురాణం వినిపిస్తానని ఆదిశక్తిని గురించి

1 2