వందే వాల్మీకి కోకిలం – 5

విభీషణుడు రావణుని తమ్ముడు. చాలా మంచివాడు. హనుమంతుడి మీదకు కాలు దువ్వటం మంచిది కాదని అన్నకు హితవు చెప్పాడు. “దూత లేకపోతే ఏ రాజూ రాజ్యం చెయ్యలేడు. నువ్వూ అంతే. దూతలూ, రాయబారులూ లేకపోతే

వందే వాల్మీకి కోకిలం – 4

దుందుభి అని ఒక రాక్షసుడు పుండేవాడు. ఒకప్పుడు వాలితో యుద్ధానికి తలపడ్డాడు. వాలి వాడిని అవలీలగా చంపి అల్లంత దూరానికి కళేబరాన్ని విసిరేశాడు. అది వెళ్ళి మాతంగ పర్వతం మీద పడింది. ఆ ఎముకల

వందే వాల్మీకి కోకిలం – 3

రావణాసురుడు వీరుడు. గొప్ప శివభక్తుడు. చెల్లెలు చెప్పిన మాటలు విని రాముణ్ణి నమిలి మింగెయ్యాలన్నంత మండిపడిపోయాడు. వెంటనే మారీచుడనే మరో రాక్షసుడి దగ్గరికి వెళ్ళి “ఎవరో రాముడట. ఈ అడవుల్లోనే వున్నాడు. నా చెల్లెలిని

వందే వాల్మీకి కోకిలం – 2

త్రిజటుడని పేద బ్రాహ్మణుడు పుండేవాడు. చాలా మంచివాడు. శాస్త్రం తెలిసినవాడు. కాని బహు కుటుంబీకుడు. అడవులకు వెళ్ళి పళ్ళూ, దుంపలూ ఏరి తెచ్చుకుంటుండేవాడు. రాముడు తనకున్న సర్వస్వం విప్రులకు దానం చేస్తున్నాడని తెలిసి ఆదరాబాదరా

వందే వాల్మీకి కోకిలం – 1

కామ్యకవనంలో పాండవులు వనవాసక్లేశం అనుభవిస్తూ వుండగా మార్కండేయ మహాముని అక్కడికి వెళ్ళాడు. పాండవులు ఆయనను భక్తితో పూజించి తమ కష్టాలు విన్నవించారు. “పాంచాలి వలె పరాభవాలు పొందిన రాకుమారిగాని, నావలె కారడవులలో కష్టాలు అనుభవించిన

తాటక వధ

తండ్రి దశరథుడి ఆశీస్సులతో, రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో బయలుదేరారు. దారిలో ఆయన, “రామా! దండకారణ్యం! ఇక్కడ తాటక అనే బ్రహ్మరాక్షసి, తన కొడుకు మారీచుడితో పాటు నివసిస్తోంది. ఈ తాటకకు వెయ్యి ఏనుగుల బలం ఉంది.

1 2