నిర్వాసుడి మోక్షప్రాప్తి

ఒకానొకప్పుడు దుర్గమారణ్యంలో, నిర్వా సుడనే కోపిష్టి ముని వుండేవాడు. ఎవరి వల్లనైనా చిన్న తప్పు జరిగితే చాలు. వెనకాముందూ చూడకుండా పెద్ద శాప మివ్వడం ఆయన అలవాటు, ఆ విధంగా ఒకసారి సుదీపుడనే రాజుపై