చక్రధరపురంలో భద్రయ్య, కనకయ్య, భూషయ్య సన్నిహితంగా ఉండేవారు. భద్రయ్య, కనకయ్య వ్యాపారులు; భూషయ్య రైతు. ఒకనాడు భద్రయ్య భూషయ్యను చూడవచ్చి, “కనకయ్య చేసినపని చూశావా? పొరుగూరి వ్యాపారుల మధ్య నన్ను అవమానించాడు. ఇక నుంచి
Tag: చందమామ కథలు
నిర్వాసుడి మోక్షప్రాప్తి
ఒకానొకప్పుడు దుర్గమారణ్యంలో, నిర్వా సుడనే కోపిష్టి ముని వుండేవాడు. ఎవరి వల్లనైనా చిన్న తప్పు జరిగితే చాలు. వెనకాముందూ చూడకుండా పెద్ద శాప మివ్వడం ఆయన అలవాటు, ఆ విధంగా ఒకసారి సుదీపుడనే రాజుపై
యజ్ఞభంగం
విసుగు చెందన విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, ” రాజా, నీవు తలపెట్టిన పని
అశరీరవాణి హెచ్చరిక
పూర్వం ఒక గ్రామంలో కుణాళుడనే యువకుడుండేవాడు. వాడు ఎంతో భూతదయ కలవాడు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. వాడు రాచనగరుకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుండామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు. కుణాలుడు తన
ఫలించని తపస్సు
పూర్వం నైమిశారణ్యంలో మాండవ్యుడనే మహాముని ఉండేవాడు. ఆయనకు ప్రపంచంలో మూర్ఖత్వమూ, మోసమూ, పాపమూ తప్ప ఇంకేమీ లేనట్టు తోచింది. ఇవాళ అమాయకులుగా వున్న పిల్లలు, రేపు పెరిగి పెద్దవారై సమస్త పాపాలూ చేస్తారు. ప్రపంచాన్ని
విఫలమైన ఆశలు
పూర్వం పడమటి తీరాన ఒక బెస్తగ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇరవై కుటుంబాలు ఉండేవి. గ్రామం మధ్యలో ఒక దేవి ఆలయం ఉండేది. ఆ దేవికి మొక్కుకుంటే చేపల వేట జయప్రదంగా సాగేది. తుఫానులు