పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం వుండేది. అందులో దాదాపు వెయ్యిమంది యోగులు కుటీరాలు నిర్మించుకొని నివసిస్తూ వుండేవారు. దీనిని కొంతకాలం రాజుగారు పోషించారు, కానీ రానురాను దేశంలో ఆరాజరికం ఏర్పడి
Tag: Chandamama
నల దమయంతి
పూర్వం నిషిధదేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తులలోనూ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా చిత్రంగా జరిగింది. ఒకనాడు నలుడు వానవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది.
రెండు విందులు
ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ, దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు.
అత్రి మహర్షి
బ్రహ్మ మానస పుత్రుడు అత్రి మహర్షి. సప్తరుషుల్లో ఒకడిగా ప్రసిస్థుడు. అష్ట ప్రకృతుల్లో అద్వితీయుడు. వశిష్ఠునికి, విశ్వామిత్రుడికీ మధ్య విభేదాలు తల ఎత్తి ఒకరంటే మరొకరికి బొత్తిగా సరిపడకుండా పోయింది. ఒక రోజు కల్మశపాదుడనే
వ్యామోహం
పాండు రంగాపురంలో రంగయ్య శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. చిల్లర కొట్టు వ్యాపారం ఉండేది. న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ అతిధి, అభాగ్యగులను ఆదరిస్తూ భగవంతుడి యందు భక్తి కల్గివుండేవాడు. ఒకనాడు
నా తోటలో
రంగనాథపురంలో ఉండే రఘుపతి, సరళ దంపతులకి హేమంత్ ఒక్కడే కొడుకు. చదివేది ఏడో తరగతి. పచ్చని ప్రకృతి, పరిసరాలను గమనించడం అతని అభిరుచి. చదువులో కూడా చురుకే.హేమంత్ అమ్మానాన్నలు విద్యావంతులు కావడంతో తనకి ఎన్నో