చక్రధరపురంలో భద్రయ్య, కనకయ్య, భూషయ్య సన్నిహితంగా ఉండేవారు. భద్రయ్య, కనకయ్య వ్యాపారులు; భూషయ్య రైతు. ఒకనాడు భద్రయ్య భూషయ్యను చూడవచ్చి, “కనకయ్య చేసినపని చూశావా? పొరుగూరి వ్యాపారుల మధ్య నన్ను అవమానించాడు. ఇక నుంచి
Tag: children stories
సజీవ దేవుడు
భర్త రాము పనీపాటా లేకుండా తోటలో కూర్చుని ఉండటం చూసిన అంజలికి చిర్రెత్తుకొచ్చింది. చిరాకుపడుతూ భర్తను పిలిచి, ‘ఏమయ్యా! పగటి కలలు కనడం కట్టిపెట్టి, పట్టణానికి వెళ్లి ఈ వారానికి సరిపడే సరు కులు
మార్పు
శంకరాపురానికి క్రొత్తగా వచ్చిన టీచర్ శేఖర్. కొద్దికాలంలోనే పిల్లల్ని, గ్రామ పరిస్థితినిగ్రహించాడు. పిల్లలు తెలివితేటలలో ఫర్వాలేదు. కానీ ఇంటివద్ద పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలెప్పుడూ టి.వి. చూడటంతోనే
యజ్ఞభంగం
విసుగు చెందన విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, ” రాజా, నీవు తలపెట్టిన పని
అశరీరవాణి హెచ్చరిక
పూర్వం ఒక గ్రామంలో కుణాళుడనే యువకుడుండేవాడు. వాడు ఎంతో భూతదయ కలవాడు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. వాడు రాచనగరుకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుండామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు. కుణాలుడు తన
ఫలించని తపస్సు
పూర్వం నైమిశారణ్యంలో మాండవ్యుడనే మహాముని ఉండేవాడు. ఆయనకు ప్రపంచంలో మూర్ఖత్వమూ, మోసమూ, పాపమూ తప్ప ఇంకేమీ లేనట్టు తోచింది. ఇవాళ అమాయకులుగా వున్న పిల్లలు, రేపు పెరిగి పెద్దవారై సమస్త పాపాలూ చేస్తారు. ప్రపంచాన్ని