నలుగురు రాకుమారులూ దిన దిన ప్రవర్ధమానులు అయ్యారు. బ్రహ్మర్షియైన వసిష్ఠుడు వీరి కులగురువు. ఆయన వీరికి వేదాలు నేర్పించాడు. విలువిద్య, గుఱ్ఱపుస్వారీ, మల్లయుద్ధం మొదలైన సకల విద్యల్లోను వీరు ప్రవీణులయ్యారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి
Tag: folk tales
శ్రీరామ జననం
దశరథుడు కోసల రాజ్యానికి మహారాజు, ఈయన ప్రఖ్యాతి గాంచిన ఇక్ష్వాకు వంశ చక్రవర్తి. ఈయన పరిపాలన ఆదర్శ ప్రాయంగా ఉండేది. ప్రజల మంచి చెడ్డలను చక్కగా గమనిస్తూ, వారిని కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఈ