నిజమైన వేటగాడు

పూర్వం బసవయ్య అనే వేటగాడు, అడవి పక్కన ఉన్న కొమ్ముగూడెంలో నివసిస్తుండేవాడు. గూడెం పక్కనున్న అడవిలోని జంతువులు, పక్షులే అతనికి జీవనాధారం. వాటిని పట్టి సమీప గ్రామాల్లో అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఎప్పటిలాగే

1 2 3 4