విసుగు చెందన విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, ” రాజా, నీవు తలపెట్టిన పని
Tag: telugu story
అశరీరవాణి హెచ్చరిక
పూర్వం ఒక గ్రామంలో కుణాళుడనే యువకుడుండేవాడు. వాడు ఎంతో భూతదయ కలవాడు, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. వాడు రాచనగరుకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుండామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు. కుణాలుడు తన
ఫలించని తపస్సు
పూర్వం నైమిశారణ్యంలో మాండవ్యుడనే మహాముని ఉండేవాడు. ఆయనకు ప్రపంచంలో మూర్ఖత్వమూ, మోసమూ, పాపమూ తప్ప ఇంకేమీ లేనట్టు తోచింది. ఇవాళ అమాయకులుగా వున్న పిల్లలు, రేపు పెరిగి పెద్దవారై సమస్త పాపాలూ చేస్తారు. ప్రపంచాన్ని
విఫలమైన ఆశలు
పూర్వం పడమటి తీరాన ఒక బెస్తగ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇరవై కుటుంబాలు ఉండేవి. గ్రామం మధ్యలో ఒక దేవి ఆలయం ఉండేది. ఆ దేవికి మొక్కుకుంటే చేపల వేట జయప్రదంగా సాగేది. తుఫానులు
నల దమయంతి
పూర్వం నిషిధదేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తులలోనూ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా చిత్రంగా జరిగింది. ఒకనాడు నలుడు వానవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది.
రెండు విందులు
ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ, దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు.