బాధ సహించలేనివస్తాదు

ఒక పేరుమోసిన వస్తాదు ఉండేవాడు. తన పరాక్రమానికీ, ఖ్యాతికి తగినట్టుగా తన రెండు చేతులమీదా సింహంబొమ్మలు పచ్చ పొడిపించుకోవాలని వాడికి కోరిక కలిగింది. అందుకని వస్తాదు ఒక మంగలి వద్దకు “నా చేతులమీద సింహాల

అన్నదమ్ములు

అనగా అనగా వొకవూళ్లో రామయ్య, సోమయ్య అని యిద్దరు అన్నదమ్ము లుండేవాళ్లు. రామయ్య పెద్దవాడు; తెలివిగలవాడు. సోమయ్య చిన్న వాడు; అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతులబిడ్డ. అందుచేత గర్వంగా వుండేది. సోమయ్య భార్య బీదయింటి

మేకల హనుమంతు

రంగాపురంలోని హనుమంతు తన ఇరవై యవ యేట ఒక పడవ ప్రమాదంలో తల్లి దండ్రులను పోగొట్టుకున్నాడు. బతుకు తెరు వుకు దిక్కుతోచక నిలబడ్డ హనుమంతును, అతడి తండ్రి స్నేహితుడు నాగయ్య చేరదీసి ఆదరించాడు. నాగయ్య

వీరయ్య వీలునామా

వేమవరంలో వీరయ్య అనే రైతు స్వయంశక్తితో ఆరెకరాల మాగాణీ సంపాదించుకున్నాడు. వీరయ్య కొడుకు రామచంద్రానికీ, కూతురు లక్ష్మీదేవికీ పెళ్లిళ్లు ఐపోయాయి. పండుగలకు పబ్బాలకూ అత్తమామలు కూతురికీ కొత్త బట్టలవీ పెడుతుండటం, రామచంద్రం భార్య కాంతామణికీ

వ్యత్యాసం

చంద్రాపీడుడు కాంచన నగరపు రాజు. ఆయన వద్ద ధవళముఖుడని ఒక సేవకుడుండేవాడు. ధవళముఖుడు ఏ రోజు కూడా కొలువునుంచి నేరుగా ఇంటికి వచ్చే వాడు కాడు. ఎక్కడో ఒక చోట భోజనం చేసి తాంబూలం

గొల్లవాడు-విద్వాంసుడు

ఒక వూల్లో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు చాలా రాగాలు వచ్చునట. ముఖారిలాటి ఏడుపు తెప్పించే రాగాలు మరీ బాగా పాడగలడట. మరి, ఇంత గొప్ప విద్వాంసుడు మారు మూల పల్లెటూరిలో ఉండటంచేత,

1 2 3 4 5 6 10