అమూల్యమైన వస్తువు

ఒక రాజుకు దేవుడు, శంఖుడు, అమందుడు అని ముగ్గురు కుమారులు. ఒకప్పుడు ఆ దేశపు సేనానాయకుడు సైనికులకు లంచాలుపెట్టి, వారిని తన పక్షం చేసుకొని రాజును చంపి, రాజకుమారులను దేశబ్రష్టులను చేసి తానే రాజు